
2024-08-20T19:02:26
బోరోకాల్ 10 (బోరాన్ 10% ) బోరాన్ యొక్క ప్రభావవంతమైన రూపం బయో స్టిమ్యులెంట్తో ఆధారితం మొక్క ద్వారా త్వరగా శోషించబడుతుంది బోరాన్ లోపాన్ని త్వరగా పరిష్కరించబడుతుంది. మొక్కలలో , పండ్లలో పగుళ్ళను నివారిస్తుంది. ఫలదీకరణ శాతం పెంచి, ఫలాల ఏర్పాటులో దోహదపడుతుంది. పూత రాలడాన్ని తగ్గిస్తుంది మోతాదు : పిచికారీ (స్ప్రే): 1మిల్లి నుండి 2 మిల్లి ప్రతి లీటరు బిందు సేద్యం ( డ్రిప్ ) : ఎకరానికి 250 మిల్లి వరకు --------------------------------------------------------- MORE : WITH POWER OF BIO-STIMULANT IMPORTANT POINTS ·EFFECTIVE FORM OF BORON ·POWERED WITH BIO STIMULANT ·QUICKLY ABSORBED BY PLANT ·QUICKLY ADDRESS BORON DEFICIENCY ·ADDRESSES CRACKING IN PLANT ·FERTILIZATION (MALE FEMALE MATING) ·REDUCES FLOWER DROPPING DOSE SPRAY: 1ML TO 2ML PER LIT DRIP: UPTO 250 ML PER ACRE
Have a question? Ask here!
Required fields are marked *