2025-10-26T18:02:08
1️⃣ విత్తనాలు వృథా కాకుండా సమంగా వేయడానికి – మాన్యువల్ సీడర్! 2️⃣ ఒక్క రైతు 2-3 గంటలలో ఒక ఎకరానికి సమంగా వేయగలడు . 3️⃣ వంగడం లేదు, అలసట లేదు 💪 ఎక్కువ మంది కూలీలా అవసరం లేదు . 4️⃣ విత్తనాల పొదుపు – 30% వరకు! 5️⃣ సమాన దూరంలో విత్తనం పడటం వల్ల మంచి మొలక 🌱 6️⃣ మక్కజొన్న, పల్లీలు, పప్పుధాన్యాలు, సూర్యకాంతి, జొన్నలకు అద్భుతంగా సరిపోతుంది 🌾 7️⃣ తక్కువ శ్రమ – ఎక్కువ ఫలితం ✅ 8️⃣ రైతు స్నేహితుడు – Croplinks Manual Seeder 🤝 9️⃣ తెలివిగా విత్తండి, బలంగా పండించండి 💚 🔟 #CroplinksAgritech తో ప్రతి రైతు స్మార్ట్ ఫార్మర్ అవ్వండి! 🌾
Have a question? Ask here!
Required fields are marked *