
2025-03-27T08:18:48
క్రాప్ లింక్స్ - ఫ్లోరీమ్యాక్స్ : ఒక నూతన, వివిధ పెరుగుదల కారకాల సమ్మేళనం ఇంకా, విభిన్న ఉత్పత్తి. దీనికి పంట కాలం మొత్తం ప్రతి దశలోనూ వాడ వచ్చును. "సుసంపన్న పనితీరు సాంకేతికత" ( Enhanced Performance Technolgy ) తో తయారు చేయబడిన ఉత్పత్తి. మొక్కలతో చాల చురుకుగా పీల్చుకోబడి, తక్కువ కాలం లో పనితనాన్ని కనబరుస్తుంది. దీని ఉపయోగాలు ✅ వేరు మరియు కాండం వృద్ధి మెరుగుపడుతుంది – ఆక్సిన్లు & సైటోకైనిన్లు వేరు పెరుగుదలను ను ప్రోత్సహిస్తాయి. ✅ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది – ఆస్కార్బిక్ ఆమ్లం, L-సిస్టేయిన్, మరియు హోమోబ్రాసినోలైడ్ రోగనిరోధకతను పెంచుతాయి. ఇంకా దిగుబడి నాణ్యత ను , నిల్వ సామర్ధ్యాన్ని పెంచుతాయి. ✅ పోషకాలు ఎక్కువగా గ్రహించబడతాయి – కెల్ప్ ఇంకా సీ వీడ్ సారం, హ్యూమిక్ ఆమ్లం మరియు అమైనో ఆమ్లాలు నేలలోని పోషకాలను గ్రహించేందుకు సహాయపడతాయి. ఇంకా జీవ క్రియలను బాగా మెరుగుపరచి, మొక్కను జీవితకాలం ఆరోగ్యవంతంగా ఉంచేలా చేస్తుంది. ✅ పంట దిగుబడి మరియు నాణ్యత పెరుగుతుంది – నైట్రో ఫెనోలాటే సమూహం పెరిగిదాల కారకాలు వలన, ఎక్కువ పూలను, ఇంకా పూత రాలడాన్ని నియంత్రించి, , పుష్ప దళాన్ని, పండ్ల ఏర్పాటును మెరుగుపరుస్తాయి. ✅ మోతాదు : 50 గ్రా /150-200 లీటర్ల నీటికి ( ఎకరానికి ) ✅ వాడ వలసిన సమయం : మొక్క నాటిన 20 రోజుల తర్వాత నుండి, 2-3 కోతల వాళ్లకు ప్రతి 15 రోజులకు ఒకసారి వాడవచ్చును. ✅ పంటకాలం లో సిఫారసు విడతలు : 5-7 సార్లు వాడవచ్చును. ✅ సూచన : అన్ని రకాల మందులతో కలిసిపోతుంది. ఎలాంటి కలయిక సమస్య ఉండదు. వివరాలకు మరియు బల్క్ ఆర్డర్స్ కోసం సంప్రదించండి. : 9100444206 __-_-_-_-_--_-_-_-_-*********************************_-_-_-_-_- CropLinks - FloriMax: An Innovative and Versatile Growth Factor Blend FloriMax is a unique product that can be used at every stage of the crop cycle. Developed with "Enhanced Performance Technology", this formulation is quickly absorbed by plants, delivering rapid and effective results. Benefits: ✅ Improves Root and Stem Growth – Auxins and Cytokinins promote strong root development and healthy stem growth. ✅ Enhances Stress Tolerance – Ascorbic acid, L-Cysteine, and Homobrassinolide boost plant immunity, improving yield quality and shelf life. ✅ Increases Nutrient Absorption – Kelp, seaweed extract, humic acid, and amino acids aid in better nutrient uptake from the soil, enhancing metabolic activity and ensuring long-term plant health. ✅ Boosts Yield and Quality – The nitrophenolate compound improves flowering, reduces flower drop, enhances petal strength, and increases fruit set. Dosage: 50 grams per 150-200 liters of water (per acre). Application Timing: Start applying 20 days after transplanting and continue every 15 days for 2-3 harvests. Recommended Frequency: 5-7 applications throughout the crop cycle. Compatibility: Compatible with all types of agrochemicals, with no mixing issues. For more details and bulk orders, contact: 9100444206.
Have a question? Ask here!
Required fields are marked *