
2025-08-21T11:52:47
ఫాస్ఫోమ్యాక్స్ : 50% ఫాస్పరస్ పూర్తిగా నీటిలో కరిగే గుణం గల ఉత్పత్తి . ( మొక్కలకు పూర్తి ఫాస్పరస్ లభ్యత ) నూట్రి- సి : వివిధ రకాల సూక్ష్మ పోషకాల మిశ్రమం . ఇంకా వేరు , కాండం పెరుగులకు ప్రోత్సహించే ఒక ఉత్పత్తి . ఇది పూర్తిగా బిందు సేద్యానికి అనుగుణంగా సూత్రీకరించబడింది . ఇపుడు 20 లీటర్ల క్యాన్ మంచి ధరలో దొరుకుత్నుది . టమాటో , అరటి , మిరప , పండ్ల తోటలు ఇంకా ఇతర కూరగాయలకు బిందు సేద్యం లో అనుకూలమైనది . వివరాలకు సంప్రదించండి . 9100444130.
Have a question? Ask here!
Required fields are marked *