
2025-01-25T08:14:30
Product Name: Vajrayud Dose: 250 ml/acre. Organic Product Uses: Recommended for the control of sucking insects in all crops. The starch-based component in it acts as a mechanical binder on the insects and stops their movement. It is effective and has a long duration of action. And there is no harm to the environment and other friendly insects. Contact for details : 9100444130 --------------------------------------------------------------------- ఉత్పత్తి పేరు : వజ్రయుద్ మోతాదు : 250 మిల్లి /ఎకరానికి . ఆర్గానిక్ ఉత్పత్తి ఉపయోగాలు : అన్ని పంటలలో , రసం పీల్చే పురుగుల నివారకు సిఫారసు చేయబడింది . దీనిలో ఉండే స్టార్చ్ ఆధారిత మూలకం పురుగులపైనా ఒక మెకానికల్ బైండర్ లా గ పనిచేసి పురుగుల కదలిక ఆపివేస్తాయి . ప్రభావ వంతం గా ఎక్కువ కాలం పనితనం ఉంటుంది . మరియు వాతావరణానికి ఇంకా మిగతా మిత్ర కీటకాలకు ఎలాంటి నష్టం ఉండదు . వివరాలకు సంప్రదించండి : 9100444130
Have a question? Ask here!
Required fields are marked *