
2025-09-23T21:35:33
షీల్డ్ ప్రో, (సహజ ఫంగిసైడ్), ఇది సహజసిద్ధంగా వివిధ హెర్బల్ మూలాలనుండి తయారుచేయబడిన శిలీంద్ర నాశని . ఇది వరి , మిరప , ప్రత్తి , కూరగాయలు . ఇంకా పప్పు ధాన్యాల పంటలలో , బూడిద తెగులు , ఆకుమచ్చ , పొడతెగులు . ఆంథ్రాక్నోస్ తెగుళ్లను , చాల సమర్ధవంతంగా నివారిస్తుంది ఇంకా నియంత్రిస్తుంది . మోతాదు : ఎకరానికి 250 గ్రాములు , ( వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు సిఫారసు ) ఇంకా ఇతర వివరాలకు , సంప్రదించండి : 9100444130
Have a question? Ask here!
Required fields are marked *